(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 006
॥ శ్రీః ॥
3.6. అధ్యాయః 006
Mahabharata - Vana Parva - Chapter Topics
విదురవిప్రయోగఖిన్నేన ధృతరాష్ట్రేణ తదాహ్వానాయ సంజయప్రేషణం ॥ 1 ॥
సంజయాహూతేన విదురేణ పునర్ధృతరాష్ట్రంప్రత్యాగమనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-6-0x(1780)(15897)
గతే తు విదురే రాజన్నాశ్రమం పాండవాన్ప్రతి।
ధృతరాష్ట్రో మహాప్రాజ్ఞః పర్యతప్యత దుర్మనాః ॥ 3-6-1(15898)
[విదురస్య ప్రభావం చ సంధివిగ్రహకారితం।
వివృద్ధిం చ పరాం మత్వా పాండవానాం భవిష్యతి ॥] 3-6-2(15899)
స సభాద్వారమాగంయ విదురస్మారమోహితః।
సమక్షం పార్థివేనద్రాణాం విసంజ్ఞః ప్రాపతద్భువి ॥ 3-6-3(15900)
స తు లబ్ధ్వా చిరాత్సంజ్ఞాం సముత్థాయ మహీతలాత్।
సమీపోపస్థితం రాజా సంజయం వాక్యమబ్రవీత్ ॥ 3-6-4(15901)
భ్రాతా మమ సుహృచ్చైవ సాక్షాద్ధర్మ ఇవాపరః।
తస్య స్మృత్యాఽద్య సుభృశం హృదయం దీర్యతీవమే ॥ 3-6-5(15902)
తమానయ స్వధర్మజ్ఞం మమ భ్రాతరమాశు వై।
ఇతి బ్రువన్స నృపతిః కృపణం పర్యదేవయత్ ॥ 3-6-6(15903)
పశ్చాత్తాపాభిసంతప్తో విదురస్మారమోహితః।
భ్రాతృశ్నేహాదిదం రాజా సంజయం వాక్యమబ్రవీత్ ॥ 3-6-7(15904)
గచ్ఛ సంజయ జానీహి భ్రాతరం విదురం మమ।
యది జీవతి రోషేణ మయా పాపేన నిర్ధుతః ॥ 3-6-8(15905)
న హి తేన మమ భ్రాత్రా సుసూక్ష్మమపి కించన।
వ్యలీకం కృతపూర్వం వై ప్రాజ్ఞేనామితబుద్ధినా ॥ 3-6-9(15906)
స వ్యలీకం కథం ప్రాప్తో మత్తః పరమబుద్ధిమాన్।
న జహ్మాజ్జీవితం ప్రాజ్ఞ తం గచ్ఛానయ సంజయ ॥ 3-6-10(15907)
తస్య తద్వచనం శ్రుత్వా రాజ్ఞస్తమనుమాన్య చ।
సంజయో బాఢమిత్యుక్త్వా ప్రాద్రవత్కాంయకం ప్రతి 3-6-11(15908)
సోఽచిరేణ సమాసాద్య తద్వనం యత్ర పాండవాః।
రౌరవాజినసంవీతం దదర్శాథ యుధిష్ఠిరం ॥ 3-6-12(15909)
విదురేణ సహాసీనం బ్రాహ్మణైశ్చ సహస్రశః।
భ్రాతృభిశ్చాభిసంగుప్తం దేవైరివ పురందరం ॥ 3-6-13(15910)
యుధిష్ఠిరముపాగంయ పూజయామాస సంజయః।
భీమార్జునయమాశ్చాపి తద్యుక్తం ప్రతిపేదిరే ॥ 3-6-14(15911)
రాజ్ఞా పృష్టః స కుశలం సుఖాసీనశ్చ సంజయః।
శశంసాగమనే హేతుమిదం చైవాబ్రవీద్వచః ॥ 3-6-15(15912)
సంజయ ఉవాచ। 3-6-16x(1781)
రాజా స్మరతి తే క్షత్తర్ధృతరాష్ట్రోఽంబికాసుతః।
తం పశ్య గత్వా త్వం క్షిప్రం సంజీవయ చ పార్థివం ॥ 3-6-16(15913)
సోఽనుమాన్య నరశ్రేష్ఠాన్పాండవాన్కురునందనాన్।
నియోగాద్రాజసింహస్య గంతుమర్హసి సత్తం ॥ 3-6-17(15914)
ఏవముక్తస్తు విదురో ధీమాన్స్వజనవత్సలః।
యుధిష్ఠిరస్యానుమతే పునరాయాద్గజాహ్వయం ॥ 3-6-18(15915)
తమబ్రవీన్మహాతేజా ధృతరాష్ట్రోఽంబికాసుతః।
దిష్ట్యా ప్రాప్తోసి ధర్మజ్ఞ దిష్ట్యా స్మరసి మేఽనఘ ॥ 3-6-19(15916)
అద్య చాహం దివారాత్రౌ త్వత్కృతే భరతర్షభ।
ప్రజాగరే ప్రపశ్యామి విచిత్రం దేహమాత్మనః ॥ 3-6-20(15917)
వైశంపాయన ఉవాచ। 3-6-21x(1782)
సోంకమానీయ విదురం మూర్ధన్యాఘ్రాయ చైవ హ।
క్షంయతామితి చోవాచయదుక్తోసి మయాఽనఘ ॥ 3-6-21(15918)
విదుర ఉవాచ। 3-6-22x(1783)
క్షాంతమేవ మయా రాజన్గురుర్మే పరమో భవాన్।
తథాఽహమాగతః శీఘ్రం త్వద్దర్శనపరాయణః ॥ 3-6-22(15919)
భవంతి హి నరవ్యాఘ్ర పురుషా ధర్మచేతనాః।
దీనానుకంపినో రాజన్నాత్ర కార్యా విచారణా ॥ 3-6-23(15920)
పాండోః పుత్రా యాదృశాస్తే తాదృశా మే సుతాస్తవ।
దీనా ఇతీవ మే బుద్ధిరభిపన్నాఽద్య తాన్ప్రతి ॥ 3-6-24(15921)
వైశంపాయన ఉవాచ। 3-6-25x(1784)
అన్యోన్యమనునీయైవం భ్రాతరౌ ద్వౌ మహాద్యుతీ।
విదురో ధృతరాష్ట్రశ్చ లేభాతే పరమాం ముదం ॥ 3-6-25(15922)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి కిర్మీరవధపర్వణి షష్ఠోఽధ్యాయః ॥ 6 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-6-1 మహాప్రాజ్ఞః విదురేపదేశే స్థితానాం జయో భవిష్యతీతి జానన్ ॥
3-6-2 సంధివిగ్రహకారితం సంధివిగ్రహాదినీతిజ్ఞత్వకృతం।
భవిష్యతి ఆగామిని కాలే ॥
3-6-8 నిర్ధుతః నిఃసారితః ॥
3-6-9 వ్యలీకం అప్రియం ॥
3-6-10 త్యక్ష్యామి జీవితమితి ఝ. పాఠః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.